Skip to content
    HomeJnaana Saraswathiనిన్నే తలుస్తం దత్తుడో! (జానపద గీతం)

    నిన్నే తలుస్తం దత్తుడో! (జానపద గీతం)

    Shri Datta SwamiAugust 1, 20261 min readTel
    Sign in to save your place and continue reading later.

    (శ్రీశ్రీశ్రీ దత్తస్వామివారు రచించిన తెలుగు జానపద గీతం)

    Your browser does not support the audio element.
    (Sung by Ms. Laxmi Thrylokya)

    నిన్నే తలుస్తం దత్తుడో!

    [ఈ రోజు శ్రీ దత్త స్వామి వారు తెల్లవారు  జామున మూడు గంటలకు నాకు ఫోన్ చేసి ఈ గీతం వినిపించారు. Today, at 3 am in the early morning, Shri Datta Swamiji phoned to me and sang this song. English translation is also done by Shri Datta Swamiji, who sang it after singing in Telugu. – Ms. Trailokya]

    నిన్నే తలుస్తం దత్తుడో!
    కమలాల వంటి కన్నులోడా!

    We think You only,
    O Datta, lotus-eyed!

    మూడు ముఖాల ఆరు చేతుల,
    అందమైన అల్లరోడా!

    With three faces and six hands,
    beautiful and mischievous.

    నిన్నే తలుస్తం దత్తుడో!
    కమలాల వంటి కన్నులోడా!

    We think You only,
    O Datta, lotus-eyed!

    కాషాయం గుడ్డ కట్టినోడా!
    బంగారు రంగు మెరుపులోడా!

    Wearing the orange robe,
    with golden body lightenings.

    నిన్నే తలుస్తం దత్తుడో!
    కమలాల వంటి కన్నులోడా!

    We think You only,
    O Datta, lotus-eyed!

    వేద శాస్త్ర సారమంతా,
    చిందులేసే మాటలోడా!

    All essence of Vedic scriptures,
    dances in Your words.

    నిన్నే తలుస్తం దత్తుడో!
    కమలాల వంటి కన్నులోడా!

    We think You only,
    O Datta, lotus-eyed!