Skip to content
    HomeJnaana Saraswathi

    Jnaana Saraswathi

    Spiritual Discourses by Shri Datta Swami

    Explore spiritual discourses covering all aspects of universal spirituality, philosophy, and divine wisdom from Shri Datta Swami.

    Showing 15 of 5828 discourses

    EngAug 1, 2026

    Shri RaadhaaKrishna Gita - Uttara Gita: Chapter-4: The Association of Enquiry About the Efforts to Reach Incarnation of God (Verses 21-35)

    (Avatāra Sādhana Vicāra Yogaḥ) 21) Kṛtajñatā bahu jñeyā, bhaviṣya prastutād varā। Bhūta mātra stuti prītaḥ, kāladvaye'pi harṣadaḥ॥ [When the soul prays to God, it must remember all the past favors granted by Him and this is called 'remembering the past' (Kṛtajñatā), which is the true expression of gratefulness for the favors of God. If the soul forgets the past, it is termed 'forgetting the past' (Kṛtaghnatā). Look back at your life—there are hundreds of incidents, where God has helped you. Even if some incidents are dismissed...

    Read Full Discourse
    EngAug 1, 2026

    Shri RaadhaaKrishna Gita - Anu Gita: Chapter-1: The Association of Enquiry of the Three Strongest Worldly Bonds (Verses 1-19)

    (Eṣaṇā Traya Vicāra Yogaḥ) Śrī Rādhā Uvāca:- [Shri Radha Devi spoke:-] 1) Pravṛttau Kṛṣṇa! dharmā''rtiḥ, nivṛttau Bhagavat cyutiḥ। Gopibhi rīkṣitā dṛśyā, kalau hetus sa ucyatām॥ [O God Krishna! In the coming time of Kali age, justice will suffer in the worldly life and even God will be neglected in the spiritual life. This negligence towards God is seen even in the case of sages born as Gopikas,

    Read Full Discourse
    TelAug 1, 2026

    హిందూమత వివరణము (Part-8)

    8. శబ్దార్థము - సందర్భము: యోగము, యౌగికము మరియు యోగరూఢము: శబ్దార్థమును విచారించుట యోగము అనబడును. అట్లు విచారించబడిన అర్థము దానిచే పిలువబడు వస్తువులో కనిపించినచో అట్టి వస్తువు యౌగికము అనబడును. యౌగిక వస్తువు ఒకటియే ఉండవచ్చును లేదా ఎక్కువగా ఉండవచ్చును. ఉదా.: పంకజము అనగా బురదనుండి పుట్టినది అను అర్థమును తెలియుట యోగము. i) బురదనుండి పుట్టిన యౌగికమైన వస్తువు ఒకటియే ఉండవచ్చును...

    Read Full Discourse
    EngAug 1, 2026

    Unimaginable God - Imaginable Soul (Part-2)

    Every Soul Has Equal Chance to Become Incarnation Shri Datta Swami could easily bring this 1% monism to 0% since the difference is negligible and in this point all the credit goes to earlier divine preachers only, who paved the way to be very smooth. In this line, there is no danger since removal of ambition does not hurt the ego of any human being. But, in His philosophy, the most dangerous concept of contemporary human incarnation was projected very well. Generally, this concept results in terrible...

    Read Full Discourse
    TelAug 1, 2026

    హిందూమత వివరణము (Part-21)

    ఉపసంహారము హిందూమతము శైవ, వైష్ణవ, శాక్తేయ ఆది అనేక మతముల సమన్వయముతో ప్రకాశించుచు, ప్రపంచములోనున్న అనేక మతముల సమన్వయముతో రావలసిన విశ్వమతమును సూచించు సందేశము నిచ్చుచున్నది. హిందూమతములోని మతగ్రంథములగు వేద, పురాణ, బ్రహ్మసూత్ర, ధర్మసూత్ర ఆది శాస్త్రగ్రంథములను ఇతర దేశస్థులగు ఇతర మతముల వారు తమ భాషలలోకి అనువదించుకొని, ఆ గ్రంథములలోగల ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క ఔన్నత్యమునకు ఆశ్చర్యపడుచున్నారు...

    Read Full Discourse
    TelAug 1, 2026

    హిందూమత వివరణము (Part-15)

    16. నిజమైన భూరిశ్రవుడు నేడును అభినందనీయుడే: “ఈనాడు ఇతరకులములనుండి కూడా బ్రాహ్మణవృత్తిని స్వీకరించు పురోహితులను భూరిశ్రవునివలె ఏల ప్రోత్సహించుటలేదు?” అని వాదించకుము. ఈనాటి వృత్తికిని ఆనాటి వృత్తికిని ఏమాత్రము పోలికలేదు. ఆనాడు ఏమాత్రము ధనాశలేని వేదజ్ఞానప్రచారము. ఈనాడు జ్ఞానములేక బట్టీపట్టి వేదపఠనము ద్వారా ముందుగా నిర్ణయించిన ధనమును సంపాదించుట. ఇట్లు ఈ వృత్తియొక్క అసలు తాత్పర్యమే పూర్తిగా భ్రష్టమైన ఈ కాలములో ఈ వృత్తిని ప్రోత్సహించుట లేక నిరాదరము చూపుట - ఈ రెండును సముద్రములో...

    Read Full Discourse
    TelAug 1, 2026

    హిందూమత వివరణము (Part-16)

    17. గుణకర్మానుసారమే కులవ్యవస్థ: ఉపాధ్యాయులు లోకంలో అందరికీ విద్యాబుద్ధులను అందించు బాధ్యతను అల్పవేతనములున్నను (ఇటీవల కాలము వరకు) నెరవేర్చుచున్నందున వారిని ఇతరులు గౌరవించిరి. ఇతరులు మాత్రము మిగిలిన వృత్తులవైపే పరుగెత్తెడివారు. అల్పవేతనమైనను ఆ వృత్తిపై నీకు మక్కువ ఉన్నచో నీవు నిరభ్యంతరముగా భూరిశ్రవుని వలె రావచ్చును. ఈనాడు ఆనాడుగా ఉన్నచో ఎవరునురారు. జ్ఞానప్రచార వృత్తిని ఆరంభములోనే ఎన్నుకొని దరిద్రముననుభవించుచు వంశపారంపర్యముగా...

    Read Full Discourse
    EngAug 1, 2026

    Shri RaadhaaKrishna Gita - Uttara Gita: Chapter-5: The Association of Enquiry About Traditions and Festivals (Verses 14-25)

    (Ācārotsava Vicāra Yogaḥ) 14) Tat tatin niyataṃ sarvaṃ, svārthaṃ śakyaṃ parīkṣitum। Ajñānaṃ tena sṛṣṭaṃ tat, bandha mokṣau svayaṃ kṛtau॥ [On Śivarātri, both darkness and light are mixed. The night sky, black with clouds, symbolizes the human form, while the lightning that shines intermittently indicates the nature of Nārāyaṇa. The Veda says that Nārāyaṇa...

    Read Full Discourse
    EngAug 1, 2026

    Why did Gopikas reach Brundaavanam every midnight if there is no sexual contact?

    [Shri G Lakshman asked:- Swami! If there is no sexual contact between Gopikas and God Krishna, why did Gopikas reach Brundaavanam every midnight and stayed there upto early morning and returned homes before their family members awake?] Swami replied:- We, the human beings, think that the happiness attained in sexual union is the greatest. God is an infinite ocean of bliss and Gopikas are the topmost spiritual sages. Within God Krishna, Parabrahman...

    Read Full Discourse
    TelAug 1, 2026

    హిందూమత వివరణము (Part-19)

    20. లింగవివక్ష పూర్తిగా అర్ధరహితము: కులవివక్షను కొంతవరకైననూ అర్థము చేసుకొనవచ్చును కానీ లింగవివక్ష మరీ అర్థరహితమైనది. ఈ వివక్ష స్త్రీ పురుషుల బాహ్య శరీరములలో కల కొన్ని స్వల్పమైన మాంసవికారములపై ఆధారపడి ఏర్పడుచున్నది. కులవివక్ష కనీసము అంతర్గత గుణములపై ఆధారపడియున్నది. పురుషుడనగా పురము అనబడు శరీరమునందు చైతన్యస్వరూపముగా శయనించిన లేక వ్యాపించిన జీవాత్మయే తప్ప మగమనిషి అని కాదు. పురుషునకు బాహ్యశరీర లక్షణములతో సంబంధములేదు...

    Read Full Discourse
    TelAug 1, 2026

    హిందూమత వివరణము (Part-10)

    10. గాయత్రీ మన్త్రార్థము ఈ పూర్వ రంగముతో గాయత్రి అని పేరుగల ఛందస్సులో రచింపబడిన గాయత్రి అను వేద మన్త్రము అర్థమును ముందు మనము విశ్లేషించవలయును. గాయత్రీ మన్త్రము: ఓం భూర్భువస్సువః । తత్సవితుర్వరేణ్యం । భర్గోదేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్‌ । ఓమ్‌ = ఇది అనూహ్య పరబ్రహ్మమును సూచించుచున్నది. (తస్యవాచకః - బ్రహ్మసూత్ర). ఇది సృష్టిస్థితిలయ...

    Read Full Discourse
    TelAug 1, 2026

    మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-8)

    ఆలయంబుల వ్యాపార మధికమయ్యె యోగియే నిలువండట, యోగిరాజు నిలుచునే అన్య దేశాల నిలుచుగాని, మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥37॥ తా॥ దేవాలయములందు వ్యాపారము ఎక్కువైనది. అట్టి చోటులందు యోగియే నిలువజాలడు. ఇక యోగేశ్వరుడు...

    Read Full Discourse
    TelAug 1, 2026

    హిందూమత వివరణము (Part-4)

    3. స్వామి దయానంద సరస్వతి సంస్కరణలు: స్వామి దయానంద సరస్వతి హిందూమతములోని మతాంతరీకరణములను ఆపుటకు కొన్ని సంస్కరణలను చేసినారు. కులము జన్మచేత కాదనియు, ఉపనయనము మొదలగు వైదిక సంస్కారకర్మలు కుల, లింగములకు అతీతముగా అందరికినీ విధించినారు. దీనిచేత తాత్కాలికముగా...

    Read Full Discourse
    TelAug 1, 2026

    హిందూమత వివరణము (Part-17)

    18. గుడ్డిగా వేదమును బట్టీపట్టుట - అపార్థములు: ఉపనయన విషయములో కూడ అర్థము ఏమియు తెలియక బట్టీ బ్రాహ్మణులు అపార్థములను సృష్టించినారు. మలేరియా నిరోధక మందు ప్రచారమును గురించిన శిక్షణ మొత్తము ఇంగ్లీష్‌లోనే ఉన్నది. ఆ శిక్షణ పొందు ఒక ఉద్యోగికి ఇంగ్లీష్‌ ఏ మాత్రమురాదు. ఆ ఉద్యోగి, ఆ శిక్షణయే వ్యాధినిరోధక మందు అనియు, ఆ మందును తమకు మాత్రమే లభించినది అనియు ప్రచారము చేసినాడు. అప్పుడు ఇంగ్లీష్‌ తెలియని మిగిలిన వారును దానిని నిజమే అని భావించి ఆవేశముతో దూషించుదురు. అట్లే ఈ బట్టీబ్రాహ్మణులు...

    Read Full Discourse
    TelAug 1, 2026

    మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-3)

    బ్రహ్మమును గుర్తుపట్టియు, బ్రహ్మలబ్ధి పథము తెలిసినవాడె పో బ్రాహ్మణుండు, విప్రసుతుడైన మాత్రాన విప్రుడగునె? మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥7॥ తా॥ బ్రహ్మమును గుర్తుపట్టి, బ్రహ్మమును పొందు మార్గమును తెలిసినవాడే బ్రాహ్మణుడు. అంతే తప్ప బ్రాహ్మణ పుత్రుడైనంత మాత్రాన బ్రాహ్మణుడగునా? కాడు కాడు...

    Read Full Discourse

    Showing 5641 to 5655 of 5828 items

    Page 377 of 389